(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 016
॥ శ్రీః ॥
1.16. అధ్యాయః 016
Mahabharata - Adi Parva - Chapter Topics
ఆస్తీకాఖ్యానవిస్తరః॥ 1 ॥ కద్రూవినతయోః కశ్యపాద్వరలాభః॥ 2 ॥ కద్ర్వాః సర్పోత్పత్తిర్వినతాయా అరుణోత్పత్తిశ్చ॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
శౌనక ఉవాచ। 1-16-0x(71)(1133)
సౌతే త్వం కథయస్వేమాం విస్తరేణ కథాం పునః।
ఆస్తీకస్య కవేఃసాధోః శుశ్రూషా పరమా హినః॥ 1-16-1(1134)
మధురం కథ్యతే సౌంయ శ్లక్ష్ణాక్షరపదం త్వయా।
ప్రీయామహే భృశం తాత పితేవేదం ప్రభాషసే॥ 1-16-2(1135)
అస్మచ్ఛుశ్రూషణే నిత్యం పితా హి నిరతస్తవ।
ఆచష్టైతద్యథాఽఽక్యానం పితా తేత్వం తథా వద॥ 1-16-3(1136)
సౌతిరువాచ। 1-16-4x(72)
ఆయుష్మన్నిదమాఖ్యానమాస్తీకం కథయామి తే।
యథాశ్రుతం కథయతః సకాశాద్వై పితుర్మయా॥ 1-16-4(1137)
పురా దేవయుగే బ్రహ్మన్ప్రజాపతిసుతే శుభే।
ఆస్తాం భగిన్యౌ రూపేణ సముపేతేఽద్భుతేఽనఘ॥ 1-16-5(1138)
తే భార్యే కశ్యపస్యాస్తాం కద్రూశ్చ వినతా చ హ।
ప్రాదాత్తాభ్యాం వరం ప్రీతః ప్రజాపతిసమః పతిః॥ 1-16-6(1139)
కశ్యపో ధర్మపత్నీభ్యాం ముదా పరమయా యుతః।
వరాతిసర్గం శ్రుత్వైవం కశ్యపాదుత్తమం చ తే॥ 1-16-7(1140)
హర్షాదప్రతిమాం ప్రీతిం ప్రాపతుః స్మ వరస్త్రియౌ।
వవ్రే కద్రూః సుతాన్నాగాన్సహస్రం తుల్యవర్చసః॥ 1-16-8(1141)
ద్వౌ పుత్రౌ వినతా వవ్రే కద్రూపుత్రాధికౌ బలే।
తేజసా వపుషా చైవ విక్రమేణాధికౌ చ తౌ॥ 1-16-9(1142)
తస్యై భర్తా వరం ప్రాదాదీదృసౌ తే భవిష్యతః।
ఏవమస్త్వితి తం చాహ కశ్యపం వినతా తదా॥ 1-16-10(1143)
యథావత్ప్రార్థితం లబ్ధ్వా వరం తుష్టాభవత్తదా।
కృతకృత్యా తు వినతా లబ్ధ్వా వీర్యాధికౌ సుతౌ॥ 1-16-11(1144)
కద్రూశ్చ లబ్ధ్వా పుత్రాణాం సహస్రం తుల్యవర్చసాం।
ధార్యౌ ప్రయత్నతో గర్భావిత్యుక్త్వా స మహాతపాః॥ 1-16-12(1145)
తే భార్యే వరసంతుష్టే కశ్యపో వనమావిశత్। 1-16-13(1146)
సౌతురివాచ।
కాలేన మహతా కద్రూరండానాం దశతీర్దశ॥ 1-16-13x(73)
జనయామాస విప్రేంద్ర ద్వే చాండే వినతా తదా।
తయోరండాని నిదధుః ప్రహృష్టాః పరిచారికాః॥ 1-16-14(1147)
సోపస్వేదేషు భాండేషు పంచవర్షశతాని చ।
తతః పంచశతే కాలే కద్రూపుత్రా వినిఃసృతాః॥ 1-16-15(1148)
అండాభ్యాం వినతాయాస్తు మిథునం న వ్యదృశ్యత।
తతః పుత్రార్థినీ దేవీ వ్రీడితా చ తపస్వినీ॥ 1-16-16(1149)
అండం బిభేద వినతా తత్ర పుత్రమపశ్యత।
పూర్వార్ధకాయసంపన్నమితరేణాప్రకాశతా॥ 1-16-17(1150)
స పుత్రః క్రోధసంరబ్ధః శశాపైనామితి శ్రుతిః।
యోఽహమేవం కృతో మాతస్త్వయా లోభపరీతయా॥ 1-16-18(1151)
శరీరేణాసమగ్రేణ తస్మాద్దాసీ భవిష్యసి।
పంచ వర్షశతాన్యస్యా యయా విస్పర్ధసే సహ॥ 1-16-19(1152)
ఏష చ త్వాం సుతో మాతర్దాసీత్వాన్మోచయిష్యతి।
యద్యేనమపి మాతస్త్వం మామివాండవిభేదనాత్॥ 1-16-20(1153)
న కరిష్యస్యనంగం వా వ్యంగం వాపి తపస్వినం।
ప్రతిపాలయితవ్యస్తే జన్మకాలోఽస్య ధీరయా॥ 1-16-21(1154)
విశిష్టం బలమీప్సంత్యా పంచవర్షశతాత్పరః।
ఏవం శప్త్వా తతః పుత్రో వినతామంతరిక్షగః॥ 1-16-22(1155)
అరుణోఽదృశ్యత బ్రహ్మన్ప్రభాతసమయే తదా।
`ఉద్యన్నథ సహస్రాంశుర్దృష్ట్వా తమరుణం ప్రభుః॥ 1-16-23(1156)
స్వతేజసా ప్రజ్వలంతమాత్మనః సమతేజసం।
సారథ్యే కల్పయామాస ప్రీయమాణస్తమోనుదః॥ 1-16-24(1157)
సోఽపి తం రథమారుహ్య భానోరమితతేజసః।
సర్వలోకప్రదీపస్య హ్యమరోఽప్యరుణోఽభవత్॥' 1-16-25(1158)
గరుడోఽపి యథాకాలం జజ్ఞే పన్నగభోజనః।
స జాతమాత్రో వినతాం పరిత్యజ్య ఖమావిశత్॥ 1-16-26(1159)
ఆదాస్యన్నాత్మనో భోజ్యమన్నం విహితమస్య యత్।
విధాత్రా భృగుశార్దూల క్షుధితః పతగేశ్వరః॥ ॥ 1-16-27(1160)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వాణి ఆస్తీకపర్వణి షోడశోఽధ్యాయః॥ 16 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-16-15 సోపస్వేదేషు ఊష్మవత్సు॥ షోడశోఽధ్యాయః॥ 16 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.